- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మా… నేను చనిపోతున్నా..
by Vadlamudi Anukaran |
<p>దిశ, కరీంనగర్: బెహరాన్ లో వలస జీవి ఆత్మహత్య చేసుకున్నారు. నాకు బాగా అనిపించడం లేదు నేను చనిపోతున్నాను అంటూ వాయిస్ మెసేజ్ పంపి బలవణ్మరనానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సాప్ మెసేజ్ లో తల్లిదండ్రులకు వాయిస్ రికార్డు పంపి చనిపోయాడు. ‘అమ్మా.. నీవు బాధపడకు, అక్కను బాగా చూసుకో.. నాకు మంచిగా అనిపించడం లేదు’ అంటూ వాయిస్ […]</p>

X
దిశ, కరీంనగర్: బెహరాన్ లో వలస జీవి ఆత్మహత్య చేసుకున్నారు. నాకు బాగా అనిపించడం లేదు నేను చనిపోతున్నాను అంటూ వాయిస్ మెసేజ్ పంపి బలవణ్మరనానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సాప్ మెసేజ్ లో తల్లిదండ్రులకు వాయిస్ రికార్డు పంపి చనిపోయాడు. ‘అమ్మా.. నీవు బాధపడకు, అక్కను బాగా చూసుకో.. నాకు మంచిగా అనిపించడం లేదు’ అంటూ వాయిస్ రికార్డు పంపించి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉపాధి కోసం కన్నవారిని… ఉన్న ఊరును వదిలి వెళ్లి బెహరాన్ లో ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలిచివేసింది.
Next Story






