- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాయమాటలే గెలిపిస్తున్నాయి….
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ […]</p>

X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.
Next Story






