- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి గొప్ప గుణం జగన్‌ది: పేర్ని నాని
<p>దిశ,వెబ్ డెస్క్: పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. పేదవాళ్లకు ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా ఇల్లు కట్టిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. రాష్ట్రంలో 17వేల కొత్త గ్రామాలను సీఎం జగన్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. తమ కుల ప్రాబల్యం తగ్గుతుందనే అమరావతిలో ఇండ్ల పట్టాలను బాబు అడ్డుకున్నారని అన్నారు. శత్రువైనా పేదవాడైతే లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం జగన్‌ది అని […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. పేదవాళ్లకు ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా ఇల్లు కట్టిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. రాష్ట్రంలో 17వేల కొత్త గ్రామాలను సీఎం జగన్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. తమ కుల ప్రాబల్యం తగ్గుతుందనే అమరావతిలో ఇండ్ల పట్టాలను బాబు అడ్డుకున్నారని అన్నారు. శత్రువైనా పేదవాడైతే లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం జగన్‌ది అని అన్నారు.
Next Story






