- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నష్టం కలగని రీతిలో పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు జగన్ సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నష్టం కలగని రీతిలో పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు జగన్ సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు.
Next Story






