ప్రియాంక చోప్రా ఇలా కూడా సంపాదిచేస్తోంది

by  |
ప్రియాంక చోప్రా ఇలా కూడా సంపాదిచేస్తోంది
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘సర్కస్’ సినిమా సెట్స్‌లో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పింది. ప్రస్తుతం ‘బూత్ పోలీస్’, రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో వస్తున్న మరో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న హీరోయిన్ కొత్తగా న్యూ అపార్ట్‌మెంట్‌లోకి చేంజ్ అయిన విషయం తెలిసిందే. అది కూడా ముంబైలోని జూహు ప్రాంతంలో ప్రియాంక చోప్రాకు చెందిన అపార్ట్‌మెంట్(కర్మయోగ్ సీహెచ్ఎస్) కావడం విశేషం. కర్మయోగ్‌లోని నాలుగు, ఐదు ఫ్లోర్స్‌ను అక్టోబర్ నుంచి మూడేళ్లపాటు రెంట్‌కు తీసుకుందట జాక్వెలిన్. అంటే 36 నెలలకు అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న జాక్వెలిన్.. ప్రియాంకకు నెలకు రూ. 6.78 లక్షల చొప్పున రెంట్ పే చేయనుందట. కాగా ‘బచ్చన్ పాండే, కిక్ 2’ సినిమాలను కూడా లైన్‌లో పెట్టేసింది జాక్వెలిన్.



Next Story

Most Viewed