- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాంక పర్సనల్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్
<p>వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, ఇప్పటి వరకు వైట్‌హౌస్ సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో ప్రతీరోజు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాంక పీఏకు కరోనా సోకిన విషయం బయటపడింది. అయితే, సదరు పీఏ వైట్‌హౌస్‌లో పని చేయట్లేదని.. గత రెండు నెలలుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పని చేస్తోందని అధికారులు తెలిపారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న […]</p>

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, ఇప్పటి వరకు వైట్‌హౌస్ సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో ప్రతీరోజు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాంక పీఏకు కరోనా సోకిన విషయం బయటపడింది. అయితే, సదరు పీఏ వైట్‌హౌస్‌లో పని చేయట్లేదని.. గత రెండు నెలలుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పని చేస్తోందని అధికారులు తెలిపారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇవాంక, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా బయటకు రావడం లేదని.. ముందు జాగ్రత్త చర్యగా వారికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరికీ కరోనా లేదని సీఎన్ఎన్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు తాను ప్రతీరోజు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెల్లడించారు.
Coronavirus, Covid 19, Ivanka Trump, Jared Kushner, Personal Assistant, White House






