దేశంలో ఐదో కరోనా మరణం

by Shamantha N |

<p>దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. ఇటలీకి చెందిన టూరిస్ట్ జైపూర్‌లో‌ని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు నలుగురు భారతీయులు, ఒక విదేశీయుడు మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ నుంచి మృతుడి భార్య కోలుకుంది. కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 195కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 47 కేసుల, కేరళలో 26, కర్నాటక 15, ఢిల్లీ 17, యూపీ19, తెలంగాణ [&hellip;]</p>

దేశంలో ఐదో కరోనా మరణం
X

దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. ఇటలీకి చెందిన టూరిస్ట్ జైపూర్‌లో‌ని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు నలుగురు భారతీయులు, ఒక విదేశీయుడు మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ నుంచి మృతుడి భార్య కోలుకుంది. కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 195కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 47 కేసుల, కేరళలో 26, కర్నాటక 15, ఢిల్లీ 17, యూపీ19, తెలంగాణ 16 కేసులు నమోదు అయ్యాయి.

Tags: carona, italy tourist, dead, jaipur

Next Story