కరోనా మరణాల్లో ఇటలీ రికార్డు

by B.Srinivas |

<p>చైనాను కుదిపేసిన కరోనా మహమ్మారి తాజాగా ఇటలీని అతలాకుతలం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే దాదాపు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 2,978కి చేరింది. చైనాలో కూడా ఒకరోజులో ఇంత మంది మరణించిన దాఖలాలు లేవు. ఒక రోజులోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా వైరస్ బాధితుల సంఖ్య 35713కు చేరిందని అధికారులు ప్రకటిచారు. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 8వేలకుపైగా నమోదు కాగా, బాధితుల సంఖ్య 2 [&hellip;]</p>

కరోనా మరణాల్లో ఇటలీ రికార్డు
X

చైనాను కుదిపేసిన కరోనా మహమ్మారి తాజాగా ఇటలీని అతలాకుతలం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే దాదాపు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 2,978కి చేరింది. చైనాలో కూడా ఒకరోజులో ఇంత మంది మరణించిన దాఖలాలు లేవు. ఒక రోజులోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా వైరస్ బాధితుల సంఖ్య 35713కు చేరిందని అధికారులు ప్రకటిచారు. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 8వేలకుపైగా నమోదు కాగా, బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది.

Tags: corona, italy, international news

Next Story