- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 20 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన సోనూసూద్: ఐటీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో వేల మందిని తన సొంత ఖర్చులతో గమ్యానికి చేర్చి ప్రజల్లో రియల్ హీరోగా నిలిచిన నటుడు సోనూసూద్ ఇంట్లో ఐటీ శాఖ గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోనూసూద్ ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో ఈడీ కీలక సమాచారాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఆయన వినియోగించే బ్యాంక్ అకౌంట్ల పై ఐటీ శాఖ అధికారులు ఆరా తీశారు. అయితే ఇప్పటి వరకూ స్పందించని […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో వేల మందిని తన సొంత ఖర్చులతో గమ్యానికి చేర్చి ప్రజల్లో రియల్ హీరోగా నిలిచిన నటుడు సోనూసూద్ ఇంట్లో ఐటీ శాఖ గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోనూసూద్ ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో ఈడీ కీలక సమాచారాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఆయన వినియోగించే బ్యాంక్ అకౌంట్ల పై ఐటీ శాఖ అధికారులు ఆరా తీశారు. అయితే ఇప్పటి వరకూ స్పందించని ఐటీ శాఖ.. నేడు వివరణ ఇచ్చింది. సోనూ సూద్ దాదాపు రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ఆయన వినియోగించే అకౌంట్లు వేర్వేరు వ్యక్తులు, సంస్థల పేర్లతో ఉన్నాయి. అందులో కూడా చాలా వరకూ తప్పుడు రుణాలే ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు.
Next Story






