మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చడం దుర్మార్గం….

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: చిత్రావతి ముంపు బాధితులపై మానవత్వం చూపించరా? అని ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చడం దుర్మార్గం అని ఆయన అన్నారు. పరామర్శకు వెళుతున్న జనసేన నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆయన చెప్పారు. ఇళ్లల్లో మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చడం దుర్మార్గం….
X

దిశ, వెబ్ డెస్క్: చిత్రావతి ముంపు బాధితులపై మానవత్వం చూపించరా? అని ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చడం దుర్మార్గం అని ఆయన అన్నారు. పరామర్శకు వెళుతున్న జనసేన నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆయన చెప్పారు. ఇళ్లల్లో మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story