- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసులు వెనక్కి తీసుకుంటే మంచిది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: పేదలకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. కోర్టులో కేసులు వేసి తిరిగి తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముందు కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే మంచిదని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కరోనా సమయంలో బలవవంతంగా విద్యార్థులను స్కూళ్లకు రప్పించలేదని తెలిపారు. తల్లి దండ్రుల ఇష్ట ప్రకారం విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పేదలకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. కోర్టులో కేసులు వేసి తిరిగి తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముందు కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే మంచిదని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కరోనా సమయంలో బలవవంతంగా విద్యార్థులను స్కూళ్లకు రప్పించలేదని తెలిపారు. తల్లి దండ్రుల ఇష్ట ప్రకారం విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని తెలిపారు.
Next Story






