- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విష్ణునివాసంలో సర్వదర్శనం టోకెన్ల జారీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: భక్తుల ఆరోగ్య భద్రత, సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి విష్ణునివాసం కాంప్లెక్స్‌లోనూ సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే యాత్రికులు విష్ణునివాసంలోని టోకెన్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్కు ధరించి, చేతులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: భక్తుల ఆరోగ్య భద్రత, సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి విష్ణునివాసం కాంప్లెక్స్‌లోనూ సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే యాత్రికులు విష్ణునివాసంలోని టోకెన్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్కు ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచనలు జారీ చేశారు. దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరారు.
Next Story






