కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐసోలేషన్ కోచ్‌లు..

by B.Srinivas |

<p>హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ డివిజన్‌లో కేవలం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 19 బోగీలను సిద్ధం చేయగా, మరో మూడు రోజుల్లో మిగతావీ అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోచ్‌లో 13 మంది కరోనా అనుమానితుల చొప్పున మొత్తం 500 మందికి చికిత్స అందించే వెసులుబాటు ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. Tags: [&hellip;]</p>

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐసోలేషన్ కోచ్‌లు..
X

హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ డివిజన్‌లో కేవలం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 19 బోగీలను సిద్ధం చేయగా, మరో మూడు రోజుల్లో మిగతావీ అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోచ్‌లో 13 మంది కరోనా అనుమానితుల చొప్పున మొత్తం 500 మందికి చికిత్స అందించే వెసులుబాటు ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Tags: kachiguda, railway coaches, isolation , coronavirus, railway authorities,

Next Story