- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో లుకలుకలు.. ఆయన పనితీరుతో పార్టీకి నష్టం అంటూ లేఖ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : కర్నాటక బీజేపీలో పార్టీ పెద్దల మధ్య ఉన్న లుకలుకలు భయటపడుతున్నాయి. కర్నాటక సీఎం యడియూరప్పపై అధిష్టానికి మంత్రి ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. యడియూరప్ప పనితీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని లేఖలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. సీఎంను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్టు లేఖలో ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా కర్నాటకలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ లేఖ పట్ల అదిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నాటక బీజేపీలో పార్టీ పెద్దల మధ్య ఉన్న లుకలుకలు భయటపడుతున్నాయి. కర్నాటక సీఎం యడియూరప్పపై అధిష్టానికి మంత్రి ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. యడియూరప్ప పనితీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని లేఖలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. సీఎంను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్టు లేఖలో ప్రస్తావించారు.
దీంతో ఒక్కసారిగా కర్నాటకలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ లేఖ పట్ల అదిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
Next Story






