- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకే ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు, ఏపీఎంసీల్లో ఓకే ట్యాక్స్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రైవేట్ కొనుగోలు దారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, ప్రభుత్వం పంట సేకరణ చేసేలా మార్పులు, వ్యాపారులు, రైతుల కాంట్రాక్ట్ వివాదాల పరిష్కారాలకు కలెక్టర్ అధికారాలపై సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. అటు ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించడమే గాక, రైతుల భూములకు రక్షణ కల్పించడం, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు, ఏపీఎంసీల్లో ఓకే ట్యాక్స్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రైవేట్ కొనుగోలు దారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, ప్రభుత్వం పంట సేకరణ చేసేలా మార్పులు, వ్యాపారులు, రైతుల కాంట్రాక్ట్ వివాదాల పరిష్కారాలకు కలెక్టర్ అధికారాలపై సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. అటు ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించడమే గాక, రైతుల భూములకు రక్షణ కల్పించడం, పంట వ్యర్థాల దహనంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Next Story






