- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్, సుకుమార్ చర్చలు.. అందుకేనా?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానుండగా.. ప్రిన్స్ తన తర్వాతి సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్. గతంలో ‘వన్ నేనొక్కడినే’ కోసం వీరిద్దరూ కలిసి పనిచేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశపడ్డారు. తమ కాంబినేషన్‌పై ఫ్యూచర్‌లో మరో సినిమా చేయాలని భావించినా, క్రియేటివ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానుండగా.. ప్రిన్స్ తన తర్వాతి సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్. గతంలో ‘వన్ నేనొక్కడినే’ కోసం వీరిద్దరూ కలిసి పనిచేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశపడ్డారు.
తమ కాంబినేషన్‌పై ఫ్యూచర్‌లో మరో సినిమా చేయాలని భావించినా, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కుదరలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో మహేష్ కోసం సుకుమార్ ఓ కథ రాశారని.. ప్రస్తుతం దానిపైనే చర్చ జరుగుతోందని టాలీవుడ్ టాక్. ఇది గనుక ఓకే అయితే, ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Next Story






