- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్?.. ఈ రోజు రాత్రి 8 గంటలకు..
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందా?.. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించనుందా?.. అంటే అవుననే తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం ఉద్దవ్ ఠాక్రే అనౌన్స్‌మెంట్ చేసే అవకాశముందని నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మంగళవారం సీఎంను కలిసిన మంత్రుల బృందం.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై చర్చించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు.. సీఎం ఉద్దవ్ ఠాక్రే బుధవారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందా?.. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించనుందా?.. అంటే అవుననే తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం ఉద్దవ్ ఠాక్రే అనౌన్స్‌మెంట్ చేసే అవకాశముందని నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి.
మంగళవారం సీఎంను కలిసిన మంత్రుల బృందం.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై చర్చించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు.. సీఎం ఉద్దవ్ ఠాక్రే బుధవారం లాక్‌డౌన్‌పై ప్రకటన చేస్తారని వెల్లడించారు.
Next Story






