కేసీఆర్ కిట్‌లో గోల్‌మాల్

by Shyam |

<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కేసీఆర్ కిట్ పథకంలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొమ్ము సతీష్&#8230; కేసీఆర్ కిట్‌‌లను అనర్హులకు మంజూరు చేశాడు. ఈవిషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.50వేల నగదుతో పాటు ల్యాప్‌టాప్, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>

కేసీఆర్ కిట్‌లో గోల్‌మాల్
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కేసీఆర్ కిట్ పథకంలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొమ్ము సతీష్… కేసీఆర్ కిట్‌‌లను అనర్హులకు మంజూరు చేశాడు. ఈవిషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.50వేల నగదుతో పాటు ల్యాప్‌టాప్, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story