- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ ఫైనల్.. విరాట్ కోహ్లీ ఔట్
by Gantepaka Srikanth |
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా రాయల్ చాలెంజర్స్ జట్టు(Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా రాయల్ చాలెంజర్స్ జట్టు(Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న ఆర్సీబీ జట్టు బాగానే రాణిస్తోంది. బ్యాటర్లంతా న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం 15.3 ఓవర్లు పూర్తయ్యారు. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ జట్టు 138 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు, విరాట్ కోహ్లీ(Virat Kohli) 43 పరుగులు, మయాంక్ అగర్వాల్ 24, రజాత్ పాటిదార్ 26 పరుగుల వద్ద ఔటయ్యారు. ఇలాగే కొనసాగితే 180 నుంచి 190కి పైగా పరుగులు చేసే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Next Story






