- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఐపీఎల్(IPL) 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైజర్స్(Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL) 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైజర్స్(Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో కోల్‌కతా ముందుగా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లూ ఎలిమినేట్ అయ్యాయి.
SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.
KKR: రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి, స్పెన్‌సర్ జాన్‌సన్.






