- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన RCB.. ముంబై ఎదుట భారీ టార్గెట్
వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్‌మెన్లు ఇరగ్గొట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ(Royal Challengers Bengaluru) బ్యాట్‌మెన్లు ఇరగ్గొట్టారు. ముంబై ఎదుట భారీ టార్గెట్ పెట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. ముంబై విజయలక్ష్యం 222 పరుగులు. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 67 పరుగులు), దేవదుత్ ఫడిక్కల్(22 బంతుల్లో 37 పరుగులు), కెప్టెన్ రజాత్ పాటిదర్(32 బంతుల్లో 64 పరుగులు), జితేశ్ శర్మ(19 బంతుల్లో 40 పరుగులు) అద్భుతంగా రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య చెరో రెండేసి వికెట్లు తీయగా, విఘ్నేష్ ఒక వికెట్ తీశారు.
Next Story






