IPL: క్లాసెన్ ఊచకోత.. కేకేఆర్‌పై సంచలన సెంచరీ

by Gantepaka Srikanth |

ఐపీఎల్‌(IPL)లో హెన్రిచ్ క్లాసెన్(Klaasen) సంచలన సెంచరీ చేశారు.

IPL: క్లాసెన్ ఊచకోత.. కేకేఆర్‌పై సంచలన సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌(IPL)లో హెన్రిచ్ క్లాసెన్(Klaasen) సంచలన సెంచరీ చేశారు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఊచకోత కోశారు. సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయారు. కేవలం 37 బంతుల్లో సెంచరీ(100) చేసి అదరహో అనిపించారు. అంతకుముందు ట్రావీస్ హెడ్(76), అభిషేక్ శర్మ(32) కూడా రఫ్పాడించారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ప్రస్తుతం 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 258 పరుగులు చేసింది. మరో 15 -20 పరుగులు వచ్చే అవకాశం ఉంది.

Next Story