- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగబోతోంది. మహారాష్ట్రలోని వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన ముంబై ఒకటి గెలిచింది. మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు ఒక ఓడి.. రెండు గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లూ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ తీసుకున్నది. దీంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేయనున్నది.
ముంబై: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్.
బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగబోతోంది.ష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ.






