IPL2025: టాస్ గెలిచిన ఢిల్లీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-13 13:42:12  IST  )

ఐపీఎల్‌( IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL2025: టాస్ గెలిచిన ఢిల్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌( IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేయబోతున్నది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఒక్క ఓటమి కూడా లేకుండా అన్నింట్లోనూ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన ముంబై జట్టు ఒకే విజయంతో సరిపెట్టుకున్ని. ప్రస్తుతం వరుస ఓటములతో సతమతం అవుతున్నది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్, కరుణ్‌తార చైర్మ్, కరుణ్‌తారవ్ నాయర్, డి.దర్శన్ నల్కండే, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్ ఎల్, మాధవ్ తివారీ.

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్, రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వనీ కుమార్, రాజ్‌కో సత్యానారాయణ, రాజ్‌కో సత్యానారాయణ, రాజ్‌కో, రాజ్ బావా, టెండూల్కర్, కృష్ణన్ శ్రీజిత్, ముజీబ్ ఉర్ రెహమాన్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ.

Next Story