- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా రికార్డ్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా రికార్డ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. శనివారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో

X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. శనివారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 7000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ ఈ ఘనతను సాధించడానికి 233 మ్యాచులు ఆడాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 6536 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (6189) మూడో స్థానంలో ఉన్నాడు. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (6063) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో తన కెరీర్‌లో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం గమనార్హం.
Next Story






