- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. యశోద ఆస్పత్రిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆస్పత్రిలో చేరాడు. మోకాలి చికిత్స కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆస్పత్రిలో చేరాడు. మోకాలి చికిత్స కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లారు. కాగా అతన్ని డాక్టర్లు పూర్తి చెకప్ చేశారు. దీంతో జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆయనకు నిన్న రాత్రి స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






