- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్.. రోహిత్ శర్మ రికార్డ్ ఈక్వల్
దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్.. రోహిత్ శర్మ రికార్డ్ ఈక్వల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. దీంత్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక డక్‌లు నమోదు చేసిన రికార్డులోకి ఎక్కాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. దీంత్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక డక్‌లు నమోదు చేసిన రికార్డులోకి ఎక్కాడు. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ తన 16వ డకౌట్‌ను నమోదు చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు 16 డకౌట్‌తో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉండగా ఈ రోజు దినేశ్ కార్తీక్ ఈ రికార్డును సమం చేశారు.
Also Read..
IPL 2023: రాణించిన డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
Next Story






