- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ముంబైకు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న జోఫ్రా ఆర్చర్
ముంబైకు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న జోఫ్రా ఆర్చర్
ఐపీఎల్ 2023లో ఫ్లేఆప్స్ ముందు కీలక మ్యాచుల సమయంలో ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ఫ్లేఆప్స్ ముందు కీలక మ్యాచుల సమయంలో ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరం అయ్యారు. ఇప్పటికే బుమ్రా లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబై జట్టు.. ఇప్పుడు ఆర్చర్ లేకపోవడంతో గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకొవాలి. కాగా సీజన్ మొత్తానికి ఆర్చర్ దూరం అవ్వడం తో అతని స్థానంలో ముంబై క్రిస్ జోర్డాన్‌ను నియమించింది. 2016లో IPL అరంగేట్రం చేసిన జోర్డాన్ ఇప్పటివరకు 28 IPL ఆడాడు.
Next Story






