- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: సన్‌రైజర్స్ భారీ స్కోర్.. లక్నో టార్గెట్ ఇదే
IPL 2023: సన్‌రైజర్స్ భారీ స్కోర్.. లక్నో టార్గెట్ ఇదే
by Vinod kumar |
IPL 2023లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లో.. అన్మోల్‌ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. కృనాల్ 2 వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, యుధ్వీర్ చెరో వికెట్ తీశారు.
Innings Break!@SunRisers set a challenging target of 183 for #LSG 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Will @LucknowIPL successfully chase this down? We will find out soon!
Scorecard ▶️ https://t.co/CPUJyBdGYU #TATAIPL | #SRHvLSG pic.twitter.com/fFOw5p5S2V
Next Story






