- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: ఐపీఎల్ హిస్టరీలో శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..

X
దిశ, వెబ్‌డెస్క్: వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న గుజరాత్ టైటాన్స్ కలనెరవలేదు. ధోని సారధ్యంలోని సీస్‌ఎస్‌కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆరెంజ్ క్యాప్‌ను క్యాప్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గిల్ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పేరిట ఉంది. 2021 సీజన్‌లో గైక్వాడ్ 24 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు.
Our run machine was relentless this season and deservedly, @ShubmanGill takes the 🟠 cap 🙌#AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/JKnWXb4wLO
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2023
Next Story






