- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లీ గోల్డెన్ డక్
IPL 2023: రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లీ గోల్డెన్ డక్
IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ 12 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ 12 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లీ తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ (42), డుప్లెసీస్ (33) పరుగులతో ఆడుతున్నారు.
Next Story






