IPL 2023: లక్నో టీమ్‌కు షాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా

by Vinod kumar |

IPL 2023లో భాగంగా మొహాలీ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో టీమ్‌కు ఐపీఎల్‌ భారీ షాకిచ్చింది.

IPL 2023: లక్నో టీమ్‌కు షాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలీ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో టీమ్‌కు ఐపీఎల్‌ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Next Story