- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: ముంబై జట్టులోకి ఇంగ్లాండ్ స్టార్ పేసర్..
IPL 2023: ముంబై జట్టులోకి ఇంగ్లాండ్ స్టార్ పేసర్..
by Vinod kumar |
ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం చేసుకుంది.

X
ముంబై: ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్-16 మిగతా టోర్నీలో జోర్డాన్ ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత సీజన్‌లో చెన్నయ్ తరఫున ఆడిన అతను.. గతేడాది మినీ ఐపీఎల్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న జోర్డాన్ యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లో 20 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దాంతో ముంబై తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంది. జోర్డాన్ ఇప్పటికే ముంబై క్యాంప్‌లో చేరాడు. గతంలో బెంగళూరు, హైదరాబాద్, పంజాబ్, చెన్నయ్ జట్ల తరఫున ఆడిన అతను.. మొత్తంగా 28 ఇన్నింగ్స్‌ల్లో 9.32 ఎకానమీతో 27 వికెట్లు తీసుకున్నాడు.
Next Story






