IPL 2023 : టాస్ గెలిచిన చెన్నై.. తుది జట్లు ఇవే!

by Disha Web Desk 4 |
IPL 2023 : టాస్ గెలిచిన చెన్నై.. తుది జట్లు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: కీలక మ్యాచ్‌లో నేడు చెన్నై, ఢిల్లీ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రోజు ధోని జట్టు గెలిస్తే ప్లే ఆప్ కు అర్హత సాధిస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై 7 మ్యాచ్‌లు గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఉంది.

ఫైనల్ 11 ఇదే..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ బరిలో దిగనున్నారు.

ఢిల్లీ కేపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే ఆడుతున్నారు.



Next Story