- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: సీఎస్‌కేకు బిగ్ షాక్.. పేసర్ దూరం.. అతడి ప్లేస్‌లో..
IPL 2023: సీఎస్‌కేకు బిగ్ షాక్.. పేసర్ దూరం.. అతడి ప్లేస్‌లో..

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కొత్త ఆటగాడు చేరాడు. సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదరి గాయం కారణంగా టోర్నీకి దూరం కాగా.. అతడి ప్లేస్‌లో మరో పేసర్ ఆకాశ్ సింగ్‌ను తీసుకున్నట్లుగా సీఎస్‌కే ప్రకటించింది. నాగాలాండ్‌కు చెందిన ఆకాశ్.. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. గతంలో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరం గేట్రం చేశాడు. అయితే రేపు తొలి మ్యాచ్‌లో గుజరాత్, చెన్నై ఢీ కొట్టబోతున్నాయి.
Next Story






