- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > నాటు నాటు పాటతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన రష్మిక (వీడియో)
నాటు నాటు పాటతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన రష్మిక (వీడియో)
by GSrikanth |
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. శుక్రవారం గుజరాత్ అహ్మదాబాద్లోనినరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు నేషనల్ క్రష్ రష్మిక లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. దేశానికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Now that's called a performance!!!
— OneCricket (@OneCricketApp) March 31, 2023
What energy from Rashmika Mandhana #IPL2023OpeningCeremony #ArijitSingh #MSDhoni #Ahmedabad #GTvCSK #Rashmika pic.twitter.com/gXw5dSuJTz
Next Story






