దినేష్ కార్తీక్ పరమ చెత్త రికార్డ్

by Disha Web Desk 12 |
దినేష్ కార్తీక్ పరమ చెత్త రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో దినేష్ కార్తీక్ పరమ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి గుజరాత్ జట్టులతో జరిగిన కీలకమైన మ్యాచులో ఆర్‌సిబి వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ గోల్డెన్ డక్‌ అయ్యాడు. దీంతో కార్తీక్ మొత్తం ఐపీఎల్ లో 17 సార్లు డకౌట్ అయ్యాడు. ఇది మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక డకౌట్ల సంఖ్య. కాగా గతంలో ఈ పరమ చెత్త గనత.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. పేరు మీద ఉంది. రోహిత్ మొత్తం ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 16 సార్లు డకౌట్ అయ్యాడు. కాగా ఈ రికార్డును 17 డకౌట్లతో కార్తీక్ అదిగమించి.. పరమ చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.

Also Read: అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన SRH బ్యాటర్..

Next Story

Most Viewed