- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంచరీ మిస్.. వైభవ్ ఎమోషనల్ వీడియో వైరల్
సెంచరీ మిస్ చేసుకున్న, వైభవ్ సూర్యవంశీ.. మైదానంలోనే ఎమోషనల్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: SRHతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక సెంచరీ మిస్ చేసుకున్న, వైభవ్ సూర్యవంశీ.. మైదానంలోనే ఎమోషనల్ అయ్యాడు. తలకిందకు వంచుకొని కొద్దిసేపు అక్కడే బాధపడుతూ ఉండిపోయాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, ఇతర హైదరాబాద్ ఆటగాళ్లు ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లేటప్పుడు కూడా నిరాశతో కనిపించాడు. దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు వైభవ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 680 పరుగులు సాధించిన వైభవ్, ఆరెంజ్ క్యాప్ మరోసారి అందుకున్నాడు. ఇక అటు రాజస్థాన్ విధించిన 244 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో హైదరాబాద్ ప్లేయర్లు చేతులెత్తేశారు. దీంతో రాజస్థాన్ తన విజయాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. క్లిక్






