- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL Finals: టాస్ గెలిచిన RCB.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్స్ కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ప్లేయర్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిక్ సలామ్
గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్






