- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL Finals: RCB 4 వికెట్లు డౌన్...పోరాడుతోన్న కింగ్ కోహ్లీ
IPL Finals: RCB 4 వికెట్లు డౌన్...పోరాడుతోన్న కింగ్ కోహ్లీ
by velandi.Saikiran |
RCB 4 వికెట్లు డౌన్ అయిన నేపథ్యంలో కింగ్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు తడబడుతోంది. గుజరాత్ విధించిన 156 పరుగులను ఛేదించే క్రమంలో, ఆరంభంలో అదరగొట్టిన బెంగళూరు... వరుసగా నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓపెనర్ గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ 32 పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ ఒకే ఒక్క పరుగుకు వెనుదిరిగాడు. అటు కెప్టెన్ రజత్ 15 పరుగులు చేయగా, కృనాల్ ఒకే ఒక్క పరుగు చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 100 పరుగులు పూర్తిచేసే సమయానికి ఈ నాలుగు వికెట్లు కోల్పోయింది బెంగుళూరు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ పోరాడుతున్నారు. మరో 56 పరుగులు చేస్తే, బెంగళూరు విజయం సాధించనుంది.
Next Story






