- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే కాసేపటికి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ వేశారు. ఇందులో టాస్ నెగ్గిన కేకేఆర్, బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
చెన్నై, కేకేఆర్ తుది జట్టు ఇవే
KKR: అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి
CSK: సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్
Next Story






