టాస్ గెలిచిన గుజ‌రాత్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-26 13:40:39  IST  )

టాస్ గెలిచిన గుజ‌రాత్.. ఫ‌స్ట్ బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

టాస్ గెలిచిన గుజ‌రాత్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లో భాగంగా మరికాసేపట్లో బెంగుళూరు వర్సెస్ గుజరాత్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కాసేపటి క్రితమే వేశారు. ఇందులో టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్, ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్ జ‌ట్లు

గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్

Next Story