- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > తేలిపోయిన చెన్నై బ్యాటర్లు, SRH టార్గెట్ ఎంతంటే ?
తేలిపోయిన చెన్నై బ్యాటర్లు, SRH టార్గెట్ ఎంతంటే ?
by velandi.Saikiran |
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 180 పరుగులు సాధించింది చెన్నై.

X
దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్, 180 పరుగులు మాత్రమే సాధించింది. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీసి చెన్నై నడ్డి విరిచాడు. ఈ క్రమంలోనే 200 లోపే చెన్నై ప్యాకప్ అయింది.
అయితే CSK బ్యాటర్లు బ్రెవిస్ 44 పరుగులు చేయగా, కార్తీక్ శర్మ 32 పరుగులతో రాణించారు. చివరలో శివం దూబే 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో చెన్నై తక్కువ స్కోరే చేసింది. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేయాల్సి ఉంది. బలమైన బ్యాటింగ్ దళం ఉన్న నేపథ్యంలో, హైదరాబాద్ సులభంగా మ్యాచ్ గెలుస్తుందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Next Story






