- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“ఆయా షేర్” పాటతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
సన్‌రైజర్స్ , చెన్నై మధ్య మ్యాచ్ నేపథ్యంలో “ఆయా షేర్” పాటతో ఉప్పల్ స్టేడియం దద్దరిళ్లింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించి, చెన్నైని చిత్తు చేసింది హైదరాబాద్. చెన్నై సూపర్ కింగ్స్ పై ఏకంగా 10 పరుగులు తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. అయితే, ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో తెలుగు పాటలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటను ప్రదర్శించారు.
‘పొట్టు పొట్టు ఆకలుంది’ పాటతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ‘పొట్టు పొట్టు ఆకలుంది’ పాటతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా స్టేడియంకు చెన్నై, SRH ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ సందర్భంగా డీజే నిర్వహకులు ‘ఆయా షేర్’ పాట ప్లే చేయగా స్టేడియం దద్దరిల్లింది. ‘ఆయా షేర్’ క్రికెట్ అభిమానులు కూడా రాగం అందుకోవడంతో స్టేడియం గర్జించింది. ఈ తరుణంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ సినిమా యూనిట్ షేర్ చేసింది.
ఆయా షేర్ పాటతో దద్దరిళ్లిన రాజీవ్ గాంధీ స్టేడియం pic.twitter.com/7uJUz9m9e9
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) April 19, 2026






