- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్.. నేడు పంజాబ్ vs కోల్‌కతా
<p>దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పంజాబ్ జట్టు పటిష్టంగా ఉన్నా ఈ సీజన్‌లో వరుసగా విఫలం అవుతోంది. అంతేగాకుండా వరుస ఓటముల తర్వాత కోల్‌కత్తా జట్టు ఇప్పుడే గాడిలో పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగిన ఈ రెండు జట్లలో ఇవాళ ఏ జట్టు పైచేయి సాధిస్తుందో […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పంజాబ్ జట్టు పటిష్టంగా ఉన్నా ఈ సీజన్‌లో వరుసగా విఫలం అవుతోంది. అంతేగాకుండా వరుస ఓటముల తర్వాత కోల్‌కత్తా జట్టు ఇప్పుడే గాడిలో పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగిన ఈ రెండు జట్లలో ఇవాళ ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Next Story






