- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్… నేడు రాజస్థాన్ vs ఢిల్లీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఊహించని పరిణామాలతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్నో మలుపుతు తిరుగుతోంది. తాజాగా షార్జా వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 224 భారీ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్ ఛేదించి, రికార్డు సృష్టించారు. కాగా ఆ మ్యాచ్‌ను ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓటమి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఊహించని పరిణామాలతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్నో మలుపుతు తిరుగుతోంది. తాజాగా షార్జా వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 224 భారీ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్ ఛేదించి, రికార్డు సృష్టించారు. కాగా ఆ మ్యాచ్‌ను ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓటమి చెందుతూ వస్తోంది. అయితే అంతా యంగ్‌స్టర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస విజయాలతో ఊపు మీద ఉంది. ఈ జట్లలో ఏది నెగ్గుతుందో వేచి చూడాలి.
Next Story






