- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కో – ఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
by Shyam |
<p>దిశ ,ములుగు : అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు , అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు తరఫున పనిచేయడానికి మండలాల వారీగా కో – ఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని అభి హెల్ప్ లైన్ , ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ డైరెక్టర్ అజయ్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు . పదో తరగతి పూర్తి చేసుకున్న 20 నుంచి 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని, జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఆవరణలో ఈ నెల […]</p>

X
దిశ ,ములుగు : అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు , అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు తరఫున పనిచేయడానికి మండలాల వారీగా కో – ఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని అభి హెల్ప్ లైన్ , ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ డైరెక్టర్ అజయ్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు . పదో తరగతి పూర్తి చేసుకున్న 20 నుంచి 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని, జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఆవరణలో ఈ నెల 28 న ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.
Next Story






