వైద్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

767
MBBS Doctors

దిశ, ఆసిఫాబాద్ రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద జిల్లాలో ఆరోగ్య శాఖలో పని చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ డాక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ మంగళవారం ప్రకటించారు. జిల్లాలోని 47 హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన)లో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయడానికి ఎంబీబీఎస్ అర్హత కలిగినవారు ఈ నెల 12 తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను www.asifabad.telangana.gov.in నందు లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పొందాలన్నారు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..