- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: అంతరాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను కడప జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. దీంతో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు బళ్లారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. వారి నుంచి రూ.10,360 నగదు, ఒక పిస్టల్, కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
అంతరాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను కడప జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. దీంతో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు బళ్లారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. వారి నుంచి రూ.10,360 నగదు, ఒక పిస్టల్, కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
Next Story






