- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జులై 15 వరకు అంతర్జాతీయ విమానాలు నిషేధం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెల 15 దాకా ఈ ఫ్లైట్స్ పై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. జూలై 15, 2020 అర్థరాత్రి వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సేవలు సస్పెన్షన్‌లోనే ఉంచే నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్స్‌పై ఉండదని తెలిపింది.</p>

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెల 15 దాకా ఈ ఫ్లైట్స్ పై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. జూలై 15, 2020 అర్థరాత్రి వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సేవలు సస్పెన్షన్‌లోనే ఉంచే నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్స్‌పై ఉండదని తెలిపింది.
Next Story






